తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించారు. టెట్ పరీక్ష నోటిఫికేషన్ మరియు పరీక్ష తేదీ (TS TET exam date) వివరాలను వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక : ఈ బ్లాగ్ కేవలం మీ సమాచారం కోసం మాత్రమే. తాజా వివరాలు, సమాచారం, అర్హత మరియు నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కోసం అధికారిక TS-TET వెబ్‌సైట్‌ను సందర్శించండి.
టెట్ పరీక్ష తేదీ మరియు సమయం (TS TET exam date).
TS-TET-2022 15/Sept/2023 రోజున మొత్తం 33 జిల్లాల్లో నిర్వహించబడుతుంది.
ప్రస్తుతానికి ఈ పరీక్ష తేదీ మార్పు పై ఎటువంటి సమాచారం లేదు.
టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ – TS TET Hall Ticket Download Link
ఈ క్రింది లింక్ ని ఉపయోగించి టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
పరీక్ష యొక్క వ్యవధి మరియు సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- పేపర్-I: ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు (వ్యవధి 2 ½ గంటలు)
- పేపర్-II: మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 వరకు (వ్యవధి 2 ½ గంటలు)
పరీక్ష రుసుము.
పేపర్ 1 లేదా పేపర్ 1 & 2 లకు హాజరు కావడానికి పరీక్ష రుసుము రూ.400/-.
TS-TET వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో 16.08.2023 తేదీ లోపు చెల్లించాలి.
అభ్యర్థులు 02.08.2023 నుండి 16.08.2023 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
TS-TET-2023 యొక్క ముఖ్యమైన తేదీలు. (TS TET exam important date)

పేపర్- I: బహుళ-ఎంపిక ప్రశ్నల సంఖ్య (MCQలు) – 150
పరీక్ష వ్యవధి: 2 గంటల 30 నిమిషాలు:
నిర్మాణం మరియు కంటెంట్ (అన్నీ తప్పనిసరి)
- Child Development and Pedagogy, 30 MCQs, 30 Marks
- Language I, 30 MCQs, 30 Marks
- Language II English, 30 MCQs, 30 Marks
- Mathematics, 30 MCQs, 30 Marks
- Environmental Studies, 30 MCQs, 30 Marks
- Total – 150 MCQs – 150 Marks
పేపర్ II : బహుళ ఎంపిక ప్రశ్నల సంఖ్య (MCQలు)– 150:
పరీక్ష వ్యవధి: 2 గంటల 30 నిమిషాలు
నిర్మాణం మరియు కంటెంట్ (అన్నీ తప్పనిసరి):
- Child Development & Pedagogy, 30 MCQs, 30 marks
- Language I, 30 MCQs, 30 marks
- Language II – English 30 MCQs, 30 marks
- a) For Mathematics and Science teachers: Mathematics and Science.
b) For Social Studies Teacher: Social Studies
c) For any other teacher – either (a) or (b), 60 MCQs, 60 marks - Total – 150 MCQs – 150 Marks
TS-TETలో క్వాలిఫైయింగ్ మార్కులు, మెమోలు/సర్టిఫికేట్‌ల జారీ.
Category – Pass Marks
General – 60% and above
BCs – 50% and above
SC/ST/Differently abled – 40% and above
మరిన్ని బ్లాగ్స్ చదవండి.