ఆన్లైన్లో రైలు నడుస్తున్న ప్రత్యక్ష స్థితి (live position) తెలుసుకోవడం ఎలా? | Know train running status online.

భారతీయ రైల్వే కు చెందిన అనేక వందల passenger, express, super fast రైళ్లు దేశమంతటా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూవుంటాయి.
అదేవిధంగా ప్రయాణికుల సందేహాలకు (train enquiries) తమ సిబ్బంది ద్వారా ఫోన్ లో లేదా విచారణ స్థలం లో సమాధానాలు ఇస్తూవుంటారు. ఇలా వివరాలు తెలుసుకోవాలి అంటే సమయం వృధా అవుతుంది.
భారతదేశంలోని వివిధ రకాల రైళ్లు మరియు సేవల గురించి తెలుసుకోండి.
రైలు ప్రత్యక్ష స్థితి (live status of train)
రైలు నడుస్తున్న స్థితిని తనిఖీ చేయడానికి, మీరు అనేక రకాల వనరులను ఉపయోగించవచ్చు, అవి:
భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ (https://enquiry.indianrail.gov.in/mntes/)
భారతీయ రైల్వేల మొబైల్ యాప్ (IRCTC రైల్ కనెక్ట్)
ప్రైవేట్ రైలు ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు (ఉదా. www.trainman.in)
ఇండియన్ రైల్వేస్ విచారణ నంబర్ 139 కి కాల్ చేయండి.
నడుస్తున్న స్థితిని తనిఖీ చేయడానికి మీకు రైలు నంబర్ మరియు ప్రయాణ తేదీ అవసరం. అందించిన సమాచారంలో రైలు ప్రస్తుత స్థానం మరియు రాబోయే స్టేషన్లలో దాని రాక మరియు బయలుదేరే సమయాలు ఉంటాయి.
రైల్వే విచారణ వెబ్‌సైట్ (train enquiry website. రైలు నడుస్తున్న స్థితిని తెలుసుకోండి. Know train running status.
అనుకోని కారణాలు, ప్రకృతి వైపరీత్యాల వలన అనేక సందర్భాలలో రైళ్లు రద్దు లేదా దారి మళ్లిoపు చేస్తారు.

ప్రయాణికులు తాము ప్రయాణించే రైలు వివరాలు ప్రత్యక్షంగా ఇంట్లో నుండే ఎప్పటికప్పుడు ఇండియా రైలు విచారణ ఆన్లైన్ వెబ్సైటు లో తెలుసుకోండి.
రైలు షెడ్యూల్, ప్రస్తుత స్థితి, షెడ్యూల్డ్ మరియు ఆశించిన (expected) రాక & బయలుదేరు సమయం, ఆలస్యం వివరాలు చిటికెలో తెలుసుకోవచ్చు.
మీ రైలును గుర్తించండి. Spot your train.
మీరు ప్రయాణించే రైలు నెంబర్, జర్నీ స్టేషన్ మరియు తేదీ నమోదు చేసి ప్రస్తుత స్థితి తెలుసుకోవచ్చు.
రైలు షెడ్యూల్. Train Schedule.
రైల్ నెంబర్ నమోదు చేసి షెడ్యూల్డ్ రాక మరియు బయలుదేరు సమయం, హాల్ట్ తెలుసుకోండి. (రైలు ప్రత్యక్ష స్థితి – live status of train)
రైలు విచారణ వెబ్‌సైట్‌ను ఉపయోగించి, లక్షల మంది ప్రయాణికులు తమ రైలు స్థితిని సులభంగా తెలుసుకుంటారు.
మీ ప్రయాణ అవసరాల కోసం సామాను కొనండి. Amazon నుండి సూట్‌కేస్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు మరియు మరిన్నింటి కోసం షాపింగ్ చేయండి
గమనిక: మీరు దిగువ లింక్‌లను ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు మేము అర్హత కలిగిన ఆర్డర్‌లపై అనుబంధ కమీషన్‌ను పొందగలము. ఈ లింక్‌లు బాహ్య కామర్స్ వెబ్‌సైట్‌లకు దారి మళ్లించబడతాయి. దయచేసి కొనుగోలు చేయడానికి లేదా సబ్‌స్క్రయిబ్ చేయడానికి ముందు ఆఫర్ t&c ని చదవండి.
మరిన్ని బ్లాగ్స్ చదవండి.