తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులకు అవసరమైన పరీక్ష.
Tag: ts tet
TS TET exam date | టెట్ పరీక్ష తేదీ – తెలంగాణ – 15/Sept/2023
తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించారు. టెట్ పరీక్ష నోటిఫికేషన్ మరియు పరీక్ష తేదీ (TS TET exam date) వివరాలను వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.