iQOO Z5 5G | మొబైల్ ఫోన్ వివరాలు, లభ్యత

iQOO Z5 5G
iQOO Z5 5G

సరికొత్త మొబైల్ ఫోన్ iQOO Z5 5G అందుబాటులోకి వచ్చింది. ఆ సంస్థ వెబ్సైట్ ప్రకారం ప్రారంభ ధర రూ 23,990/-.

iQOO Z5 5G
iQOO Z5 5G

డ్యూయల్ 5G సిమ్ కలిగిన ఈ ఫోన్ మూడు వేరు వేరు రంగులలో, అదేవిధంగా రెండు రకాల RAM & స్టోరేజ్ కాంబినేషన్స్ లో లభిస్తుంది.

యాక్సిలరోమీటర్ (Accelerometer), పరిసర కాంతి సెన్సార్ (Ambient light sensor), సామీప్య సెన్సార్ (Proximity Sensor), ఇ-దిక్సూచి (E-compass), గైరోస్కోప్ (Gyroscope) సెన్సార్లు వున్నాయి.

మొబైల్ ఫోన్ వివరాలు, లభ్యత మరియు ఉత్పత్తి వివరాలు – ఇక్కడ చదవండి.

iQOO Z5 5G ఉత్పత్తి వివరాలు.

రంగులు:

3 కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

Arctic DawnMystic SpaceCyber Grid

RAM, Storage మరియు ధరలు:

8GB+128GB12GB+256GB
₹23,990₹26,990

120Hz రిఫ్రెష్ రేట్‌. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్.

16.93cm (6.67) FHD+ డిస్‌ప్లే, కెపాసిటివ్ మల్టీ టచ్ స్క్రీన్.

ట్రిపుల్ వెనుక కెమెరా (64MP + 8MP + 2MP) | 16MP ఫ్రంట్ కెమెరా.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, LTE, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్, GPS, వీడియో ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్.

Funtouch OS 12 Android 11 ఆధారంగా

Qualcomm® Snapdragon™ 778G 5G మొబైల్ ప్లాట్‌ఫారమ్ ప్రాసెసర్

డ్యూయల్ స్పీకర్‌తో సరౌండ్ సౌండ్

USB టైప్-సి
44W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీ

బ్యాటరీ:

5000mAh

iQOO Z5 5G ప్యాకేజీ లో లభించే వస్తువులు.

ప్యాకేజీ లో ఫోన్ తో ఈ క్రింది వస్తువులు లభిస్తాయి.

  • సెల్ ఫోన్
  • ఛార్జర్
  • USB కేబుల్
  • SIM ఎజెక్ట్ సాధనం
  • క్విక్ స్టార్ట్ గైడ్
  • వారంటీ కార్డ్
  • ఫోన్ కేసు

లభ్యత వివరాలకు కంపెనీ వెబ్సైట్ ని సందర్శించండి.


మరిన్ని బ్లాగ్స్ చదవండి.