ఈ బ్లాగ్ లో ప్రస్తుతం Airtel DTH plans లో అందుబాటులో వున్న తెలుగు ఛానెళ్లు మరియు ధరల వివరాలు తెలుసుకుందాం. వినోదం , విజ్ఞానం, వార్తలు, సినిమా, ఆటలకు సంబంధించిన చానెల్స్ ధరలు .
గమనిక: మీరు దిగువ లింక్‌లను ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు మేము అర్హత కలిగిన ఆర్డర్‌లపై అనుబంధ కమీషన్‌ను పొందుతాము. ఈ లింక్‌లు బాహ్య కామర్స్ వెబ్‌సైట్‌లకు దారి మళ్లించబడతాయి. దయచేసి కొనుగోలు చేయడానికి లేదా సబ్‌స్క్రయిబ్ చేయడానికి ముందు ఆఫర్ t&cని చదవండి.


Airtel DTH plans Telangana & Andhra Pradesh – తెలుగు ఛానెళ్ల ప్యాక్స్
Base packs:
Pack Name | Rs / month | Number of channels |
---|---|---|
AP Regional Plus. | Rs 249 | 77 |
AP Super Strong Telugu Lite. | Rs 302 | 77 |
AP Value Plus SD_New. | Rs 365 | 106 |
AP Value Plus HD_New. | Rs 493 | 108 |
AP Value Sports SD_New. | Rs 408 | 110 |
AP BB Freedom Sports and Kids plus HD. | Rs 472 | 126 |
AP Value Lite SD_New. | Rs 304 | 78 |
AP Value Lite HD_New. | Rs 348 | 77 |
AP My Family SD_New. | Rs 478 | 134 |
AP My Family HD_New. | Rs 588 | 133 |
AP Mega SD Pack_New. | Rs 501 | 142 |
AP Mega HD Pack_New. | Rs 646 | 148 |
AP Regional Plus – 77 ఛానెళ్లు – రూ 136/ నెల (NCF అదనం) |
బేస్ ప్యాక్ లో లభించే తెలుగు SD ఛానెళ్లు: |
డిడి యాదగిరి, డిడి సప్తగిరి, జీ తెలుగు, జీ సినిమాలు, ఈటీవీ తెలుగు, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ లైఫ్, జెమినీ టీవీ, జెమినీ మూవీస్, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్, జెమినీ లైఫ్, ఖుషి టీవీ, స్టార్ మా టీవీ, స్టార్ మా మూవీస్, స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా గోల్డ్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు 1, NAT GEO Wild. |
అదే విధంగా ఫ్రీ టు ఎయిర్ తెలుగు చానెల్స్ కోసం ‘ఎయిర్టెల్ ఫ్రీ ఛానెల్స్ సౌత్’ bundle ని ఆడ్ చేసుకోవాలి. HM TV, Telugu Naaptol, 10TV, Divyavani TV, TV9 Telugu, NTV, Sakshi TV, ABN Andhra Jyoti, TV5, T News, Raj News, Raj Musix, SVBC, Subhavarhta, Bhakti TV. |
airtel dth plans HD Telugu channels HD తెలుగు ఛానెల్‌ల జాబితా
AP My Family HD బేస్ ప్యాక్ లో లభించే తెలుగు HD ఛానెళ్లు: |
---|
జీ తెలుగు, జీ సినిమాలు, జెమినీ టీవీ, జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్ స్టార్ మా టీవీ, స్టార్ మా మూవీస్, NAT GEO Wild. |
అన్ని పన్నులు కలుపుకొని ప్రస్తుతం AP Regional Plus ప్లాన్ రూ 249/-నెలకు లభిస్తుంది. 6 నెలలు / 12 నెలలు ప్లాన్ పై అదనపు రాయితీ లభించే అవకాశం వుంది.
AP My Family HD లో తెలుగు HD ఛానెల్స్ లభిస్తాయి. రూ 493/నెల (NCF అదనం).
అదనపు ఛానెల్స్ కోసం a-la-carte లేదా broadcaster packs లను ఆడ్ చేసుకోవచ్చు.
సెట్ టాప్ బాక్స్ వివరాలు:
- HD-హై డెఫినిషన్ సెట్ టాప్ బాక్స్
- ప్రీమియం వీడియో నాణ్యత
- డాల్బీ డిజిటల్ సౌండ్
- రికార్డ్ & ప్లే
- Xstream సెట్ టాప్ బాక్స్
- అంతర్నిర్మిత Chromecast
- Xstream యాప్ ప్రీమియం
- వాయిస్ శోధన
- మొబైల్‌ని రిమోట్‌గా ఉపయోగించండి
కొత్త కనెక్షన్, అన్ని ఛానళ్ళు మరియు ప్లాన్స్ వివరాల కోసం ఎయిర్టెల్ వెబ్సైట్ లేదా దగ్గర లోని DTH సర్వీస్ ప్రొవైడర్ ని సంప్రదించండి.
అదే విధంగా టాటా స్కై, సన్ నెక్స్ట్, D2H సంస్థల ప్లాన్ వివరాలు త్వరలో అందిస్తాము.
మరిన్ని బ్లాగ్స్ చదవండి.