Aadhar and Pan linking status ఆధార్ మరియు పాన్ లింకింగ్ స్థితి.
ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి వ్యక్తి తమ పాన్ (PAN number) ను ఆధార్ నెంబర్ (Aadhar) తో లింక్ చేయవలసి వుంది.
ఈ క్రింది వెబ్సైట్ ద్వారా మీరు మీ పాన్ (PAN number) ఆధార్ నెంబర్ (Aadhar) తో లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.

- ఈ క్రింది లింక్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌కి నావిగేట్ చేయండి.
- మీ పాన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
- క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- మీకు ‘Aadhaar is already linked to PAN’ అని సందేశం వస్తే ఏమీ చేయనవసరం లేదు.

మరిన్ని బ్లాగ్స్ చదవండి.