5G services in India | భారతదేశంలో 5G మొబైల్ సేవల సమాచారం. సర్వీస్ ప్రొవైడర్ల జాబితా, హ్యాండ్ సెట్ & టారిఫ్ వివరాలు.

Rs 15000 లోపు 5g మొబైల్ ఫోన్ – 5G services in India
OPPO A74 5G
- 6GB RAM, 128GB స్టోరేజ్.
- 5000 mAh బ్యాటరీ.
- డ్యూయల్ సిమ్ నానో+నానో డ్యూయల్-స్టాండ్‌బై 5G+5G.
- ఆండ్రాయిడ్ v11.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కలర్ OS 11.1
Samsung Galaxy M13 5G
- 4GB RAM, 64GB స్టోరేజ్.
- 5000 mAh బ్యాటరీ.
- ఆండ్రాయిడ్ 12.0 ఆపరేటింగ్ సిస్టమ్