5G mobile phone | 5G మొబైల్ ఫోన్లు వాటి వివరాలు.

5g mobile phone

కొత్త మొబైల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? 5G టెక్నాలజీ కి అప్గ్రేడ్ అవుతున్నారా? 5G mobile phone మొబైల్ ఫోన్లు వాటి వివరాలు.

5వ జనరేషన్ టెక్నాలజీలో మొబైల్ ఫోన్ ద్వారా అత్యధిక వేగం తో ఇంటర్నెట్ పొందవచ్చు.

మొబైల్ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు భారతదేశంలో 5G సేవలను ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు.

5G మొబైల్ ఫోన్లు (5G mobile phone)

టెక్నాలజీకి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా 5G మొబైల్ హ్యాండ్సెట్ లను మార్కెట్ లో విడుదల చేస్తున్నాయి.

ఒప్పో , శామ్సంగ్, రియల్ మి , రెడ్మి మొదలుగు బ్రాండ్ 5G mobile phone లు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి.

టాప్ 5G మొబైల్ ఫోన్లు మరియు వివరాలు.

ఆఫర్లు మరియు డిస్కౌంట్ వివరాలకు మా బ్లాగ్స్ ని అనుసరించండి.

Samsung Galaxy M126GB RAM, 128GB Storage
Xiaomi 11 Lite NE 5G 6GB RAM, 128GB Storage &
8GB RAM, 128GB Storage
Samsung Galaxy M52 5G 6GB RAM, 128GB Storage
Lava Agni 5G 8GB RAM, 128GB Storage
Samsung Galaxy M32 5G 6GB RAM, 128GB Storage &
8GB RAM, 128GB Storage
OnePlus Nord 2 5G 12GB RAM, 256GB Storage &
8GB RAM, 128GB Storage
OPPO A74 5G 6GB RAM, 128GB Storage
OPPO F19 Pro + 5G 8GB RAM, 128GB Storage
Oppo Reno5 Pro 5G 8GB RAM, 128GB Storage

ఇవే కాకుండా ప్రతీ వారం కొత్త ఫోన్ లు విడుదల అవుతున్నాయి. బ్యాంకు ఆఫర్లు, క్రెడిట్ కార్డులపై వడ్డీ లేని EMI కొనుగోలుదారులకు లభిస్తున్నాయి


మరిన్ని బ్లాగ్స్ చదవండి.

Leave a comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి