Telugu Tech News – శ్రీ తెలుగు టెక్ న్యూస్ | బ్లాగులు, ఆన్లైన్ ఆఫర్ వివరాలు. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ ధరలు, OTT వివరాలు.

బ్లాగులు, ఆన్లైన్ ఆఫర్ వివరాలు.

శ్రీ తెలుగు టెక్ న్యూస్

Note: We are one of the participants in the Amazon Services LLC Associates Program, As an Amazon Associate I earn from qualifying purchases. These links will redirect to external eCommerce websites.

గమనిక: మేము Amazon Services LLC అసోసియేట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారిలో ఒకరిగా ఉన్నాము, ఒక Amazon అసోసియేట్‌గా నేను క్వాలిఫైయింగ్ కొనుగోళ్ల ద్వారా సంపాదిస్తాను. ఈ లింక్‌లు బాహ్య కామర్స్ వెబ్‌సైట్‌లకు దారి మళ్లించబడతాయి.

Movavi Video Editor and Suite

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు

ఇక నుండి Airtel ప్రీపెయిడ్ కనెక్షన్ యాక్టివ్ గా ఉండాలంటే, కనీసం రూ 99/నెలకు (28 రోజులు) రీఛార్జి చేసుకోవాలి .

అదే విధంగా సంవత్సర వాలిడిటీ కోసం ఇప్పటి వరకు వున్న రూ 1498 మరియు రూ 2498 ప్లాన్ ధరల్ని, రూ 1799 మరియు రూ 2999 కి సవరించారు.

ఇంకా చదవండి

airtel prepaid recharge - Sri Telugu Tech News - telugu tech news
Aha telugu ott - telugu tech news

AHA తెలుగు OTT

AHA తెలుగు OTT (AHA telugu ott) సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా కొనుగోలు చేయాలి? భారతదేశంలో AHA సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు మరియు ఆఫర్‌ల జాబితా.

AHA OTT లో తాజా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు షార్ట్ ఫిల్మ్‌లు ఉన్నాయి.

– ఇంకా చదవండి

Airtel DTH plans – తెలుగు ఛానెళ్లు

ఈ బ్లాగ్ లో ప్రస్తుతం Airtel DTH plans లో అందుబాటులో వున్న తెలుగు ఛానెళ్లు మరియు ధరల వివరాలు తెలుసుకుందాం. వినోదం , విజ్ఞానం, వార్తలు, సినిమా, ఆటలకు సంబంధించిన చానెల్స్ ధరలు .

– ఇంకా చదవండి

dth plans
telugu tech news

తిరుమల దర్శనం టిక్కెట్లు

మీరు ఆన్‌లైన్‌లో తిరుమల శీఘ్ర దర్శనం టిక్కెట్ల (Tirumala darshan booking) కోసం చూస్తున్నారా?

తిరుమల దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పొందడానికి ఇక్కడ ప్రత్యామ్నాయ విధానం ఉంది.

– ఇంకా చదవండి

ఆన్లైన్లో రైలు నడుస్తున్న ప్రత్యక్ష స్థితి (live position) తెలుసుకోవడం ఎలా?

భారతీయ రైల్వే కు చెందిన అనేక వందల passenger, express, super fast రైళ్లు దేశమంతటా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూవుంటాయి.

ప్రయాణికులు తాము ప్రయాణించే రైలు వివరాలు ప్రత్యక్షంగా ఇంట్లో నుండే ఎప్పటికప్పుడు ఇండియా రైలు విచారణ ఆన్లైన్ వెబ్సైటు లో తెలుసుకోండి.

– ఇంకా చదవండి

Know train running status online

రూ 149 కే నెట్‌ఫ్లిక్స్‌ సబ్స్క్రిప్షన్.

కేవలం మొబైల్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే కంటెంట్ చూడాలనే వినియోగదారులు, మొబైల్ ప్లాన్ ₹149 ని సబ్స్క్రయిబ్ చేయవచ్చు.

అదేవిధంగా 4K వీడియో క్వాలిటీ స్ట్రీమింగ్ కోసం ప్రీమియం ప్లాన్ ₹649 ని కొనుగోలు చేయాలి.

– ఇంకా చదవండి

ఇటీవలి పోస్ట్‌లు:


మమ్మల్ని సంప్రదించండి / మాకు ఇమెయిల్ చేయండి – Sri telugu tech news

Home

ఇంగ్లీష్ లో వివరాల కోసం ఈ వెబ్సైటు ని దర్శించండి.